• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Entertainment

విజయవాడ లో కెసిఆర్ కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్యానర్ ఏర్పాటు

AdminbyAdmin
26/02/2022
inEntertainment, News, Politics
0
KCR Flexy by pawankalyan fans at vijayavada

టిక్కెట్ల ధరల విషయంలో ఆంధ్ర ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ ఎన్నో విమర్శలు చేశారు. ఈ విషయంలో పలు హీరోలు కూడా జగన్ తో సమావేశానికి ముందు విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ యాదవ్ లను పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. కేటీఆర్ కూడా ఫంక్షన్ కి హాజరై పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలిపారు. కేటీఆర్ ట్విట్టర్ లో కూడా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు.

నిన్న భీమ్లా నాయక్ సినిమా విడుదల అయింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో అనుసరిస్తున్న తీరును ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విజయవాడ కృష్ణలంక లో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిపై హ్యాట్సాఫ్ సీఎం సార్ అంటూ కెసిఆర్, కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ల ఫోటోలు ఏర్పాటు చేశారు. ఇదే ఫ్లెక్సీపై వంగవీటి రంగా, రాధాకృష్ణ, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఫోటోలు కూడా ఉన్నాయి.

Tags: Andhra pradeshKCRTelangana
Admin

Admin

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
News

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం

by Admin
16/05/2025
0

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో...

Read more
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

07/05/2025
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News