• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business

ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్‌కు మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చేరుకున్నారు

AdminbyAdmin
28/11/2017
inBusiness, Featured, News, Telangana, world
0

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్‌ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి 9.20 గంటల వరకు ఇవాంకా హైదరాబాద్‌ పర్యటన కొనసాగుతుంది. సుమారు 40 గంటల పాటు సాగే ఈ పర్యటనలో.. ఏకంగా 18 గంటల పాటు రిజర్వ్‌ టైమ్‌గా నిర్దేశించారు.

#WATCH Ivanka Trump arrived in Hyderabad, late last night; will be attending Global Entrepreneurship Summit #GES2017 pic.twitter.com/3FozL12bF4

— ANI (@ANI) November 28, 2017

ఇవాంకా పర్యటన వివరాలు:

28వ తేదీ (మంగళవారం)

– 3.00 తెల్లవారుజామున: ఇవాంకా శంషా బాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తాను బస చేసే హోటల్‌కు వెళ్ళారు.
–మధ్యాహ్యం 2.50 వరకు: రిజర్వ్‌ సమ యం (అధికారులు వివరాలు వెల్లడించకుండా.. ‘రిజర్వు’గా పేర్కొన్నారు)
– 3.00: ఇవాంకా హెచ్‌ఐసీసీకి చేరుకుంటారు.
–3.10– 3.25: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ
– 3.35– 3.55: ప్రధాని మోదీతో భేటీ
–4.00–4.25: భారత స్టార్టప్‌ల అధునాతన ప్రదర్శన ‘ది ఇండియన్‌ ఎడ్జ్‌’ను తిలకిస్తారు.
– 4.25: ప్రధాని మోదీతో కలసి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొంటారు.
– 4.45–4.50: ప్రారంభోత్సవ వేదికపై ప్రసంగిస్తారు.
–5.15–5.45: ప్లీనరీ సెషన్‌లో ‘మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు– నాయక త్వం’పై నిర్వహించే చర్చాగోష్టికి ప్యానెల్‌ స్పీకర్‌గా ఉంటారు.
–5.50–6.00: హెచ్‌ఐసీసీ నుంచి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు.
– 7.15: హోటల్‌ నుంచి బయల్దేరుతారు.
–8.00: ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు.
– 8.05–8.20: ‘ట్రీ ఆఫ్‌ లైఫ్‌’పేరుతో ఏర్పాటు చేసే భారతీయ కళలు, దుస్తుల ప్రదర్శనను తిలకిస్తారు.
– 8.20–8.35: భారత చారిత్రక వారసత్వంపై లైవ్‌షోను తిలకిస్తారు.
– 8.45: ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులతో కలసి విందులో పాల్గొంటారు.
– 10.00: ఫలక్‌నుమా నుంచి బయల్దేరుతారు.
–10.40: హోటల్‌కు చేరుకుని బస చేస్తారు.

29వ తేదీ (బుధవారం)
– ఉదయం 9.00: అమెరికా బృందంతో బ్రేక్‌ఫాస్ట్‌
–9.50: హోటల్‌ నుంచి హెచ్‌ఐసీసీకి బయలుదేరుతారు.
– 10.00: సదస్సు ప్లీనరీ సెషన్‌లో ‘వి కెన్‌ డూ ఇట్‌.. అన్ని రంగాల్లో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యం’ అంశంపై చర్చాగోష్టి లో పాల్గొంటారు.
– 11.00: హెచ్‌ఐసీసీ నుంచి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. భోజన విరా మం అనంతరం మహిళా పారిశ్రామిక ప్రతి నిధులతో ట్రైడెంట్‌ హోటల్‌లో ముఖాముఖి
– 5.35: హోటల్‌లోనే సిబ్బందితో విందు చేసి విమానాశ్రయానికి బయల్దేరుతారు
– 8.20: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు
–9.20: దుబాయ్‌ ఎమిరేట్స్‌ విమానంలో అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు.

 

Admin

Admin

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
News

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం

by Admin
16/05/2025
0

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో...

Read more
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

07/05/2025
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News