• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

ఈటల రాజేందర్ 10 లక్షలు తీసుకున్నారు-హరీష్ రావు

TP NewsbyTP News
12/08/2021
inPolitics
0
ఈటల రాజేందర్ 10 లక్షలు తీసుకున్నారు-హరీష్ రావు

హుజూరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర, హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలుపు ఖాయమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో జరిగిన హుజూరాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, హుజూరాబాద్‌ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్థానిక నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..

ఈటల రాజేందర్ గులాబీ జెండాను మోసం చేశారన్నారు. రైతుబంధు కింద ఈటల రూ.10 లక్షలు తీసుకున్నారు, ఇప్పుడేమో రైతుబంధు వద్దంటున్నడు. ఈటలకు ఓటమి భయం పట్టుకుంది, అసహనంతో మాట్లాడుతున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. కరీంనగర్‌ ఎంపీగా బండి సంజయ్‌ ఏమైనా అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు? 10 లక్షల పని కూడా సరిగ్గా చేయలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోందన్నారు, బీజేపీ పాలనలో పెట్రోల్‌ ధర.రూ.105కు చేరిందన్నారు. ఫైనల్ గా హుజూరాబాద్ లో గెల్లు శ్రీనివాస్ గెలపు ఖాయం అన్నారు ట్రబుల్ షుటర్ హరీష్ రావు

Tags: etela rajendergellu srinivas yadavHarish raoHarish rao fire on etelahuzurabadhuzurabad TRS ticketkalvakuntla chandra shekar Raotrouble shooterTrs party
TP News

TP News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

by Admin
20/08/2025
0

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

09/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News