• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News India

నీరవ్‌మోడీ కస్టమర్లపై ఐటీ కన్ను

AdminbyAdmin
14/07/2018
inIndia, News
0
nirav modi pnb scam

ఖరీదైన ఆభరణాలు కొనుగోలుకు సంబంధించి నీరవ్‌మోడీ కస్టమర్లపై ఐటీ కన్ను

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.వేల కోట్లకు మోసగించి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ కేసుకు సంబంధించి అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన వద్ద ఖరీదైన నగలు కొనుగోలు చేసిన సంపన్నులపై ఆదాయపన్ను శాఖ అధికారుల దృష్టి పడింది. నీరవ్‌మోదీకి చెందిన దుకాణాల నుంచి అత్యంత ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేసిన దాదాపు 50 మంది సంపన్నులపై దర్యాప్తు చేస్తామని, వారి పన్ను రిటర్నులను తిరిగి పరిశీలించాలని నిర్ణయించామని అధికారులు స్పష్టంచేశారు. అంతటి ఖరీదైన ఆభరణాలు కొనుగోలుకు సంబంధించి , రిటర్నుల వివరాలు తెలియజేయాలని అధికారులు వారికి నోటీసులు పంపనున్నారు. నీరవ్‌ దుకాణాల నుంచి పలు పత్రాలను సేకరించామని, వాటి ప్రకారం ఖరీదైన వజ్రాల నగలు కొనుగోలు చేసిన వారు డబ్బును కొంత డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా, మరికొంత చెక్‌ ద్వారా, మిగతాది నగదు రూపంలో చెల్లించారని అధికారులు వెల్లడించారు. అయితే ట్యాక్స్‌ నోటీసుల్లో చాలా మంది తాము ఎలాంటి నగదు చెల్లింపులు చేయలేదని చెప్పినట్లు అధికారులు అంటున్నారు. దీంతో ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Tags: Nirav Modi
Admin

Admin

అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
News

అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్

by Admin
30/09/2023
0

• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...

Read more
ప్రధాన మంత్రి మోడీ తెలంగాణకు రావడం స్వాగతిస్తున్నాం -బీసీలకు ఏం తెస్తారో చెప్పండి

ప్రధాన మంత్రి మోడీ తెలంగాణకు రావడం స్వాగతిస్తున్నాం -బీసీలకు ఏం తెస్తారో చెప్పండి

30/09/2023
బాపూజీ జీవితమే ఒక సందేశం

బాపూజీ జీవితమే ఒక సందేశం

28/09/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News