ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ లో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పార్టీ, రాష్ట్రశాఖల పిలుపు మేరకు బీజేపీ ఉప్పల్ డివిజన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం, ఉదయం 7.00 గంటలకు భారత్ నగర్, కురుమ సంఘము దగ్గర సాగర్ గ్రామర్ హైస్కూల్ గ్రౌండ్లో జరిగింది. ఇట్టి కార్యక్రమంలో యోగా గురువులు సురేష్ , బీజేపీ సీనియర్ నాయకులు మహంకాళి లక్ష్మణ్ ముదిరాజ్ , మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళ అధ్యక్షురాలు డా శిల్పా రెడ్డి, డివిజన్ అధ్యక్షులు రెడ్డిగారి దేవేందర్ రెడ్డి, రెవెళ్లి రాజు, మర్నేని ఫణీంద్ర, వర్కల రాజేందర్ గౌడ్,గోరిగే వెంకటేష్, శ్రీధర్ గుప్తా, పద్మ, జ్యోతి, నామ శ్రవణ్, నవీన్ గౌడ్,గోరిగే శ్రీకాంత్,రావుల అఖిలేష్, ఆకుల ఋషికేశ్ తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more