శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్,భారతి నగర్,శేరిలింగంపల్లి,మియపూర్,హఫీజ్ పేట్, మాదాపూర్,హైదర్ నగర్,అల్విన్ కాలనీ మొదలగు డివిజన్ల కాలనీ,అపార్ట్మెంట్,బస్తి మరియు యూత్ అసోసియేషన్ల వాసుల ఆహ్వానం మేరకు సుమారు 88 వివిధ రూపాలలో గల గణపతి ప్రతిమలను పూజ కార్యక్రమాలతో దర్శనం చేసుకొని అన్నదాన కార్యక్రమాలలో పాల్గొనడం జరిగినది.దశాబ్దాల కాలం నుండి తమ ఆచారాలతో గణపతులను పూజించి చెరువులలో నిమజ్జనం చేసే సంప్రదాయం ప్రజలు కొనసాగిస్తున్నారు.అలాంటి సంప్రదాయాలను కొనసాగకుండా సుమారు 3-4 సంవత్సరాలుగా చెరువులలో నీళ్లు లేకుండా చేసి చెరువులను చేరపట్టిన వారి అక్రమ,అవినీతి,అరాచక,అజ్ఞాన పాలన అంతం కావటానికి ,ప్రజలు చైతన్యవంతులు కావాలని,గణనాధుడిని వేడుకున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో
కలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లోకలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు...
Read more