హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగరంలో , స్మార్ట్ టీవీలను తయారు చేయడానికి Oneplus, హైదరాబాద్‌ను హబ్‌గా మార్చడం పట్ల, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో పెట్టుబడులు కొనసాగించినందుకు వ్యవస్థాపకుడు & సీఈఓ పీట్ లాకు కెటిఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.