తెలంగాణ సంపర్క్ అభియాన్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గ శక్తి కేంద్రాలు, పోలింగ్ బూత్ అధ్యక్షులు సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేంద్ర మంత్రి వర్యులు అనురాగ్ ఠాకూర్ నీ సన్మానించిన 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరకుపల్లి తార చంద్ర రెడ్డి మరియు బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి. 3వ తేది జరగబోయే మోడీ గారు సభకు లక్ష రూపాయల చెక్కును కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గారికి అందజేసిన తార చంద్ర రెడ్డి . ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more