• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Lifestyle Beauty Fashion

మిస్‌ హైదరాబాద్‌ 2018 గా గౌరీప్రియ

AdminbyAdmin
11/10/2018
inFashion, Featured, Lifestyle
0
miss hyderabad 2018 gowri

మిస్‌ హైదరాబాద్‌ 2018 గా గౌరీప్రియ

మిస్‌ హైదరాబాద్‌2018గా గౌరీప్రియ ఎంపికయ్యారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన మిస్‌ హైదరాబాద్‌2018 పోటీలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. అందాల కిరీటం కోసం ముద్దుగుమ్మలు పోటీపడుతూ.. ర్యాంప్‌పై హొయలు పోయారు. అందం, అభినయం, ఆహార్యం, తెలివితేటలు కలబోతగా నిర్వహించిన పోటీలో కిరీటం కోసం 24 మంది అమ్మాయిలు పోటీపడ్డారు. విజేతగా గౌరీప్రియ ఎంపికవ్వగా…. ఫస్ట్‌ రన్నరప్‌గా అషిమా గౌతం, సెకండ్‌ రన్నరప్‌గా రియా సింగ్‌ ఎన్నికయ్యారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో మిస్‌ హైదరాబాద్‌2018 తుది పోటీలు బుధవారం రాత్రి నిర్వహించారు.

24 మంది అందగత్తెలు తమ అందచందాలతో అందాల కిరీటం కోసం నువ్వా…. నేనా అనే విధంగా చివరివరకు పోటీపడ్డారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌తో పాటు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో సాగిన అందాల పోటీల కోసం డిజైనర్లు రూపొందించిన వస్త్రాల్లో అందగత్తెలు మురిసిపోయారు.

Tags: Miss Hyderabad
Admin

Admin

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
News

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

by Admin
22/11/2025
0

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్‌ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...

Read more
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

10/11/2025
తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

10/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News