గోల్నాక: ఈ రోజు ఉదయం 11 గంటలకు గోల్నాక డివిజన్లోని జిహెచ్ఎంసి వార్డ్ ఆఫీస్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ దృష్టికి వచ్చిన సమస్యలపై సంబంధిత అధికారులు జిహెచ్ఎంసి అధికారులు చర్చించారు.
డిప్యూటీ కమిషనర్, డి.ఈ సుధాకర్, ఏఈ, మరియు డాక్టర్ జ్యోతి, GHMC జవన్లు, SFA లు, వాటర్,మరియు డ్రైనేజీ, డి.జి.ఎం లు, సతీష్, సన్యసి రావు, మేనేజర్లు రోహిత్, సాకిర్గారు, మహేందర్, సంబంధిత అధికారులు, విద్యుత్, డి.ఈ.లు, ఏ.డి.లు, ఏ.ఈ, లు అధికారులు, మలేరియా, ఏ.ఈ మరియు ఉన్నత అధికారులు హార్టికల్చర్, ఉన్నత అధికారులుతో కలిసి మీటింగ్ లో పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించి, గోల్నాక డివిజన్ అభివృద్ధి పై ముందుకు నడుపుదాం అధికారులకు తేలియజైయడం జరిగింది.
టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ కె బాబు నర్సింగ్ యాదవ్ రెడ్డే పాక రాము రాజు ఉమేష్ శేషు రాజు అనిల్ యాదవ్ లక్ష్మణ్ గౌడ్ ప్రసాద్ యూసుఫ్ మాము తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు..