హుజూరాబాద్ : తెలంగాణ రాష్టంలోని, హుజూరాబాద్ నియోజకవర్గం ఉపఎన్నికల్లో టిఆరెస్ పార్టి అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు, టిఆర్ఎస్వీ ప్రస్థుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ న గులాబీ దళపతి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్బంగా బహుజన నాయకులు, విద్యార్దులు హుజురాబాద్ లో బైక్ ర్యాలీలు తీస్తూ, బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...
Read more