| Dr.M Mohan Babu | Vishnu Manchu | Shriya | Anasuya |
మోహన్ బాబు నట విశ్వరూపం…‘గాయిత్రి’ ట్రైలర్
మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాయిత్రి’. మదన్ రామిగాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఆదివారం విడుదలైంది. ఈ సినిమా ద్వారా మోహన్ బాబు తన నట విశ్వరూపం చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.