- గేటెడ్ కమ్యూనిటీని తలపించేలా దర్శనం ఇస్తున్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు.
- హైద్రాబాద్ తరహాలో అపార్ట్మెంట్లను తలదన్నేలా రూపకల్పన.
- విశాలమైన స్థలం సుందరమైన రోడ్లుతో
- ఎంట్రన్స్ నుంచి ఎండ్ వరకు ఎటు చూసిన పచ్చదనం
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_630/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/07/FB_IMG_1625333115025-840x630.jpg)
- 26 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ టు ఇల్లులు
- 100 కు పైగా బ్లాకులు 1320 ఇండ్లు
- ఇదేదో ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీ కాదు
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_840,h_630/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/07/FB_IMG_1625333112659-840x630.jpg)
- పేదల ఆత్మగౌరవ ప్రతీకకు నిలయాలు
- ప్రభుత్వం నిర్మించిన రెండుపడకల గదుల సముదాయాలు
- సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి రెడీ
- ఐడీటీఆర్ను కూడా కేసీఆర్ ప్రారంభించనున్నారు.