• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business Banking Finance

ఉచిత ప్రమాద బీమా పరిధిలోకి జన్‌ధన్‌ ఖాతాదారులు

AdminbyAdmin
08/07/2018
inBanking Finance, Featured, India, News
0
PMJDY-jan dhan yojana

ఉచిత ప్రమాద బీమా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రారంభించనున్నారు

ప్రతి పౌరుడికి సామాజిక భద్రత లక్ష్యంగా.. పంద్రాగస్టు నుంచి 50 కోట్ల మందిని (10కోట్ల కుటుంబాలు) ఉచిత ప్రమాద బీమా పరిధిలోకి తీసుకువచ్చే దిశలో కేంద్రం వేగాన్ని పెంచింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో దీన్ని ప్రముఖంగా ప్రస్తావించగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రారంభించనున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ బీమాకు సంబంధించిన విధివిధానాలను కేంద్ర వెల్లడించకపోయినా.. జన్‌ధన్‌ ఖాతాలతో ఈ పథకానికి లంకె ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు సూత్రప్రాయంగా చెబుతున్నారు. ‘దేశంలో ప్రస్తుతం 32 కోట్ల మందికి జన్‌ధన్‌ ఖాతాలున్నాయి.
వీరిలో రూపే కార్డు వాడుతున్న 24 కోట్ల మంది ఇప్పటికే రూ. లక్ష బీమా పరిధిలో ఉన్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కూడా ఇప్పటకే అమల్లో ఉంది. ఏడాదికి రూ. 12 చెల్లించడం ద్వారా.. రూ. 2లక్షల కవరేజీతో బీమా పాలసీని తీసుకోవచ్చు. ఇదే తరహాలో.. ప్రభుత్వమే ఆ రూ. 12 చెల్లించి.. జన్‌ధన్‌ యోజన ఖాతాదారులందరికీ ఉచిత ప్రమాద బీమాను అందించనుంది. అయితే.. జన్‌ధన్‌ ఖాతాదారులు మూడు నెలల్లో కనీసం ఒక్కసారైనా రూపే కార్డును వినియోగించి ఉండాలి’ అని వివరించారు.

 

Tags: Jan Dhan
Admin

Admin

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు
News

జగిత్యాల గురుకుల బాలికల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటన పై మానవహక్కుల కమిషన్‌ లో ఫిర్యాదు.

by Admin
18/07/2025
0

ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై మానవహక్కుల కమిషన్‌ లో ఫిర్యాదు. *నిర్లక్ష్యం వహించిన అధికారుల పై చర్యలు తీసుకోవాలి –జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు న్యాయవాది, దుండ్ర కుమారస్వామి...

Read more
ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

18/07/2025
లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

13/07/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News