ఆన్లైన్ లో మోసాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే దురాలోచనాతో కేటుగాళ్ళు మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా D – Mart 20 వ వార్షికోత్సవం సందర్భంగా గిఫ్ట్ వోచర్లు , బహుమతులు అంటూ వాట్సాలో మెసేజ్ లు వస్తున్నాయా ? అయితే ఒక్కసారి గమనించండి . అవన్నీ ఫేక్ మెసేజ్ లు ఏకంగా D – Mart సంస్థనే ప్రకటించింది.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more