జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పుట్టినరోజు వేడుకలకు హాజరైన మహిళా మండలి అధ్యక్షులు పద్మ. ఈ నేపథ్యంలో భాగంగా కుమారస్వామి మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉండాలి. స్త్రీ లేనిది జన్మం లేదు స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదు అని కొనియాడారు స్త్రీల పాత్ర సమాజంలో సంఘంలో చాలా గొప్పది అని కొనియాడారు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని అక్షర సత్యం అనడానికి నిలువెత్తు నిదర్శనంగా తన పుట్టిన రోజు సందర్భంగా హాజరైన మహిళలను ఘనంగా శాలువాతో మరియు కిరీటం పెట్టి ,కత్తి బహుకరించి, సన్మానం చేశారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more