బోడుప్పల్: కెసిఆర్ మానస పుత్రిక ఆయనటువంటి హరిత హారం లో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 26 వ వార్డ్ లో కార్పొరేటర్ శోభ రాణి వెంకటేష్ గుప్త మొక్కలు నాటారు. అలాగే మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తీసుకోవాలని, వార్డ్ అభివృద్ధి కి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అందరం కలిసి సమిష్టిగా వెళదామని చెప్పారు. ఈ కారిక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మి రవి గౌడ్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...
Read more