ఉప్పల్: ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాకోవాలని చిల్కనగర్ కార్పొరేటర్ బన్నాల గీత విజ్ఞప్తి చేసారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో బీరప్పగడ్డ లో ఏర్పాటు చేసిన సంచార వ్యాక్సిన్ కేంద్రాని ప్రారంభించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ వ్యాక్సిన్ సదుపాయని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని సూచించారు. పారామెడికల్ సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి వ్యాక్సిన్ సదుపాయని కలిగిస్తారని దీని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్, రాష్ట్ర నాయకులు నేర్థం భాస్కర్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
మాదాపూర్ లో ఘనంగా సదర్ సమ్మేళనం
మాదాపూర్ లో ఘనంగా సదర్ సమ్మేళనం తెలంగాణ సాంప్రదాయ సాంస్కృతికి నిదర్శనం సదర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి శ్రీకృష్ణుని అంశతో జన్మించిన యాదవులు...
Read more