రంగారెడ్డి: టీఆర్ఎస్‌కు మరో కీలక నేత రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీని వీడుతున్నానంటూ ప్రకటించారో లేదో.. సదరు నేత సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందే బాబయ్య పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఈటల మాత్రం వారం రోజుల తర్వాత బీజేపీలో చేరుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. పరిస్థితులు అన్ని చక్కపడ్డాక హుజురాబాద్ లో బరి బహిరంగ సభ పెడతా అని తెలియజేశారు..
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more