• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

TP NewsbyTP News
05/05/2020
inHyderabad, News, Telangana
0
నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
 

రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి లో , కరోన వ్యాది నిర్మూలనలొ బాగంగా కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు లాక్ డౌన్ విదించడం వలన పేద ప్రజల ఆకలి బాదలు గుర్తించి నిరుపేదల కి నిత్యావసర సరుకులు పంపిణీ పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ , బీసీ దళ్ ఆధ్వర్యంలో బి‌సి దళ్ రాష్టా కమీటీ సబ్యులు, జిల్లా అధ్యక్షులు ,ప్రతి రోజూ అన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ మొదటి రోజు నుంచి నిరంతరం నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నార. , నిరుపేదలవద్దకు స్వయంగా వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా నియంత్రణకు తోడ్పాటును అందించాలని, సామాజిక దూరం పాటించాలని, ప్రజలందరూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని,
కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నేపధ్యంలో ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వారికి బాసటగా ప్రతిఒక్కరూ నిలబడాలి అని తెలియజేశారు . ప్రభుత్వాలు అమలు చేస్తున్న పద్ధతులను మనమంతా పాటిస్తేనే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండగలమని,ప్రజలందరూ ఇంటికే పరిమితమై కరోనా వైరస్ నివారించడానికి భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తెలియచేసారు.. .ఈకార్యక్రమంలో మండవ వెంకట్ , సౌరవ్, ఆకాశ్, చందన్ సర్జీ లాల్ ఐటీ విభాగానికి చెందిన వారు పాల్గొనరు.

Tags: BC Dal
TP News

TP News

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు
News

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

by Admin
13/07/2025
0

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతిక విలువలకు నిలువెత్తు ప్రతిరూపం బోనాలు-కృష్ణ మోహన్ రావు బోనాలు-...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

04/07/2025
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News