మాదాపూర్ డివిడిన్ లోని గుట్టల బేగంపేట్
స్మశాన వాటిక ను పరిశీలించి, నూతనంగా ఏర్పాటు చేసిన నల్లా కనెక్షన్ ను బీ ఆర్ ఎస్ పార్టీ మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్ర గుడ్ల శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్.మాట్లడతూ మాదాపూర్ డివిజన్ గుట్టల బేగంపేట్ కి సంబంధించిన ఎటువంటి విషయాలు అయినా నాకు నా దృష్టికి తీసుకు వచ్చినా వాటి పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు అలాగే అందరికీ దీపావళి శుభాకాంక్షలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి యాదయ్య, ఓ.అశోక్, ఓ నగేష్,ఓ జీతి, ఓ కృష్ణ,ఓ ఈశ్వర్ , ఓ శ్రీను ,ఓ మల్లేష్, ఓ విజయ్ కుమార్ ,గోవర్ధన్ ,డిగంబర్, పీ సూర్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more