టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు ను కలిసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం కోసం 24 మంది సభ్యుల కొత్త బోర్డును నియమించిన విషయం తెలిసిందే,, దీనికి బిఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మహా గ్రూప్ సిఎండి వంశీకృష్ణ ఆధ్వర్యంలో మీడియా కుటుంబం తరఫున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి సన్మానం కార్యక్రమం దస్పల్ల హోటల్లో సన్మాన ఉత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు బీఆర్ నాయుడుకు
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి శుభాకాంక్షలు తెలిపారు.