తొలిపలుకు : (ఆల్విన్ కాలిని) 124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని భుదేవిహిల్స్ నందు నూతనంగా నిర్మించిన సొసైటీ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్ కాశినాథ్ యాదవ్, రాజేష్ చంద్ర, సొసైట్ ప్రెసిడెంట్ ఎస్.యాదగిరి, జనరల్ సెక్రటరీ వై.సత్యనారాయణ, మల్లేష్, జె.రాజు, ఏడుకొండలు, ఎస్.నరసమ్మ, మీనా, భాగ్య, బి.యాదగిరి, నాగేశ్వర్ నాయక్, కిషోర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more