• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

తెలంగాణ లో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి..

TP NewsbyTP News
01/06/2021
inFlash News, News, Telangana
0
తెలంగాణ లో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి..

తెలంగాణ: తెలంగాణలో కరోనా కాటుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి మూలానా ఎంతో మంది పసిబిడ్డలు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిపోతున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటూనే, కరోనాని కట్టడి చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రోజువారిగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మొత్తంగా చూస్తే 94,189 నమూనాలను పరీక్షించగా 2493 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,80,844కి చేరింది. మరో 15 మంది కరోనా కాటుకు బలైపోయారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 3308కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 33,254 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ పరిధిలో 318, నల్గొండ 165, రంగారెడ్డి 152, మేడ్చల్ మల్కాజ్ గిరి 137, కరీంనగర్ 129, ఖమ్మం 121, కొత్తగూడెం జిల్లాల్లో 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..

Tags: Corona Testing KitCorona VirusCovid beds availabiltycovid beds detailsCovid hospitalscovid patientscovid surveycovid updateCOVID-19
TP News

TP News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News