• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

ప్రయివేట్ హాస్పిటల్స్ అరాచకాలపై బీజేపీ చిలుకానగర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ ముదిరాజ్ ఫైర్..

TP NewsbyTP News
17/05/2021
inHyderabad, News, Politics, Telangana, Uppal
0

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ పై చిలుకానగర్ డివిజన్ బిజెపి నిరసన వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర, జిల్లా పార్టీ పిలుపు మేరకు కరోనా వ్యాధిపై ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ పై మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

గోనె శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సామాన్యడికి కరోనా వైద్యం అందడం లేదని ప్రభుత్వ హాస్పిటల్స్ లో బెడ్స్ దోరకవు ఆక్సిజన్ ఉండదు. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షలు డిపాజిట్ చేస్తేనే బెడ్ కరోనా వైరస్ పేరుతో పేషెంట్స్ పరిస్థితిని అసరగా చేసుకోని ఇష్టం వచ్చినట్లు లక్షలలో బిల్లులు వేసి పేద,మధ్యతరగతి ప్రజల రక్తాన్ని దాగుతున్నాయనీ వైద్యాని పూర్తిగా వ్యాపారం చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని, ఒకవేళా రోగి మృతి చెందిన పార్థివ దేహాన్ని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా లక్షలు బిల్లులు చెల్లించాలని తీవ్ర ఇబ్బందులకు పెడుతున్నారనీ ఆక్సిజన్, ఇంజక్షన్లు బయట బ్లాక్ లో కొనుకోవాలిని బ్లాక్ మార్కెట్ చేస్తూ ఒక రెమిడిసివర్ ఇంజక్షన్ MRP 3500/- ఉంటే బ్లాక్ లో 40 వేలలు, 30 వేలకు అమ్ముతున్నారు.

పేద ప్రజలు అంతంత డబ్బులు పెట్టి కోనలేక ప్రాణాలు కోల్పోతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టించుకోకపోవడం దారుణమన్నామని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి దిద్దుబాటు చర్యలు తీసుకోని #కరోనా పేరుతో లక్షలు వసూలు చేసే ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ అరికట్టాలని.

. ఆక్సిజన్, ఇంజక్షన్లు పేరుతో బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలి.

. కరోనా వైరస్ ను ఆరోగ్య శ్రీ లో చేర్చి వైద్యం చేయాలి.

. ప్రభుత్వం కేటాయించిన ఫీజుల గైడ్ లైన్స్ పాటించని ప్రైవేట్ హాస్పిటల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలి.

. తెలంగాణలో ఆయుషుమాన్ భారత్ ను అమలు చేసి పేదలకు వైద్యం అందించాలి.

. కరోనా వ్యాధితో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలకు కరోనా కష్టకాలంలో సహాయం చేయడం సేవా కార్యక్రమాలు చేయడమే కాదు. వారికి అన్యాయం జరిగితే పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా

భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడూ ఉంటారని బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గోనె అంజయ్య ముదిరాజ్, దేవసాని బాలచందర్ ప్రధాన కార్యదర్శి సంఘీ స్వామి యాదవ్, బిజైవైయం అధ్యక్షులు డప్పు దత్తసాయి, దళిత మోర్చా అధ్యక్షులు దాసరి యాదగిరి, ఉపాధ్యక్షులు పలుగుల నరేష్ కుమార్, సత్యనారాయణ యాదవ్, తోట సమ్మయ్య పటేల్, గుర్రాల మల్లేష్ ముదిరాజ్, బ్రహ్మచారి, మనోజ్ కుమార్, మైదం రాజు, సాధు గౌడ్, పాశం రాజు, శివ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Bjp firechilukanagar bjp division presidentCOVID-19Hyderabadprivate hospitalssrikanth mudhirajTelanganavacsin
TP News

TP News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News