బాలల దినోత్సవ సందర్భంగా ఎన్. ఆర్ .ఐ .జి అజయ్ రెడ్డి మాట్లాడుతూ అనుభవించే బాల్యం దేవుడు ఇచ్చిన ఓ గొప్ప అమూల్యమైన వరం. మంచి చెడు తెలియని ఆ పసి మనసులు పూల తోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారు. అలాగే మనదేశంలోనూ బాలల దినోత్సవం జరుపుకోవడం ఒక గొప్ప అదృష్టమని.
మన సంప్రదాయాన్నీ, ఆచారాన్ని సంస్కృతనీ ఎలాగైతే పండగలను సంతోషంగా ఆనందంగా చేసుకోవాలని ఆరాటపడతామో, అలాగే మన దేశం” అన్న భావనలో దేశాన్ని ప్రేమించాలని తెలియజేశారు .
ఇలాంటి దినోత్సవాలు ద్వార గత స్ముతులను జ్ఞాపకం చేసుకోవడమే . చరిత్ర తెలుసు కొని మన జీవిత విధానము సరియైన మార్గం లో సాగించడమే నా అభిప్రాయము
తెలియజేశాడు .