ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గండిపేట్ మెయిన్ రోడ్డుపై సీబీఐటీ విద్యార్థుల ఆందోళనకు దిగారు. గండిపేట్ రోడ్ నుంచి సీబీఐటీ కాలేజీ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఇంజినీరింగ్ కాలేజీల బస్సులను కూడా విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యార్థుల ఆందోళనకు ఏబీవీపీ విద్యార్థి సంఘం సంఘీభావం ప్రకటించింది. విద్యార్థుల ఆందోళనతో గండిపేట వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more