• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Boduppal

బొడుప్పల్ ఫెక్ GHMC అధికారుల అక్రమ వసూళ్లు..

TP NewsbyTP News
10/06/2021
inBoduppal
0

మేడిపల్లి : బోడుప్పల్ లో నకిలీగాళ్ళ నాటకాలు రోజు రోజుకి తార స్థాయికి చేరుతున్నాయి.. ఈ నేపథ్యంలో
జీహెచ్ఎంసీ అధికారులం అని చెప్పుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పట్టుకొని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….

గత కాలంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఇంటి యజమానులకు బెదిరిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ అక్రమంగా వసూళ్లు చేస్తున్న బాలరాజు, రాజు అనే ఇద్దరు వ్యక్తులు మంగళవారం ఉదయం 1వ డివిజన్ లోని క్రాంతి నగర్ కాలనీ, చిన్న క్రాంతి కాలనీలో నిర్మాణంలో ఉన్న కొన్ని ఇళ్ల వద్దకు వెళ్లి ఎప్పటిలాగే డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. అప్పటికే అనేక మార్లు ఇలాంటి సంఘటన జరుగుతుండటం గమనించిన మున్సిపల్ సిబ్బంది వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు చేస్తున్నారు. విచారణ

Tags: boduppal GhmcFake ghmcfake ghmc officersilligal activitiesilligal money collectionmedipally police stationuppal
TP News

TP News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News