కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో హెచ్ ఏ ఎల్ రాఘవేంద్ర కాలనీ లో కాలనీవాసుల పిలుపుమేరకు కాలనీలో పర్యటించి కాలనీలో సమస్యల గురించి అడిగి తెలుసుకొని సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు శంకరయ్య, రాజారెడ్డి, ప్రవీణ్, ప్రభాకర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మం, విశ్వనాథం, జానీ, శ్యామల పటేల్, రమణ రావు, చక్రి, రాజు, వర్మ, సర్వేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more