తెలంగాణ రాష్ట్రoలోని మునుగోడు నియోజకవర్గం. లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని మియాపూర్ కు చెందిన బీజేపీ నేత గుండె గణేష్ ముదిరాజ్ అక్కడి ఓటర్లను కోరారు. ఇన్నాళ్ళు ప్రజలకు చేసిన మంచిపనులకు గుర్తుగా మళ్ళి ఒకసారి రాజ్ గోపాల్ రెడ్డి ని పువ్వు గుర్తు కు ఓటు వేసి బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో నరేంద్రమోదీ పాలనకు తిరుగులేని, ఇక్కడ కెసిఆర్ కుటుంబ నియంత పాలనకు ఈ ఎన్నికతో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.కేంద్రంలో నరేంద్రమోదీ పాలనకు తిరుగులేని, ఇక్కడ కెసిఆర్ కుటుంబ నియంత పాలనకు ఈ ఎన్నికతో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more