మాదాపూర్ : మాదాపూర్ డివిజన్ అయ్యప్ప సొసైటీ లోని లేబర్ అడ్డా వద్దా తెలంగాణ స్టేట్ యూత్ నాయకులు బొట్టు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారు ఆమెపై అభిమానంతో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వినయ్, కుమార్, నూకల ప్రేమ్ కుమార్, భిక్షు, సాయికిరణ్, తదితరులు పాల్గొన్నారు
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more