*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో నీ 132 జీడిమెట్ల డివిజన్ పరిదిలో.ఈరోజు *భారతీయ జన్ సంఘ్ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా* అయోధ్య నగర్ x రోడ్స్ లో 132 డివిజన్ బీజేపీ అధ్యక్షులు పులి బలరాం ఆధ్వర్యం లో నిర్వహించిన సభ లో ముఖ్య అతిథిగా బిజేపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి గారు విచ్చేసి శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి నివాళలర్పించారు . అలాగే ఈ కార్య క్రమం లో బిజెపి ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు,132 డివిజన్ అధ్యక్షులు పులి బలరాం గారు, బీజేపి సీనియర్ నాయకులు దుర్గయ్య గారు,నందు గౌడ్ గారు,నల్ల ప్రసాద్ గౌడ్ గారు,నర్సింగ్, అంజేయ, వీరేశం, మురళి గారు, జిల్లా బీజేపి మహిళా మోర్చ కార్యదర్శి శ్రీదేవి గారు,132 డివిజన్ బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు బాబీనీలా గారు,బీజేపి డివిజన్ నాయకులు శ్యామల,లక్ష్మి,పద్మావతి గార్ల, తదితరుల పాల్గొన్నారు.
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more