బిసి దళ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తురగ రాజేష్ ఆధ్వర్యంలో వినాయక పూజ వేడుకలలో పాల్గొన్న కార్పొరేటర్ హమీద్ పటేల్, బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామ
రంగారెడ్డి జిల్లా, శేర్లింగంపల్లి మండలానికి చెందిన కొండాపూర్ లొ రాజరాజేశ్వరి కాలనీలో వినాయక చవితి పురస్కరించుకుని రాజరాజేశ్వరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక పూజా కార్యక్రమములు భక్తిశ్రద్ధలతో సంప్రదాయకంగా నిర్వహించారు .
ఈ యొక్క కార్యక్రమాలలో కుల, మత, జాతి, విభేదం లేకుండా కొండాపూర్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అని బీసీదల్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తురగ రాజేష్ తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలు గా పాల్గొన్న కార్పొరేటర్ హమీద్ పటేల్ ,బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మరియు
వి వెంకటరమణ ,-బీసీ దళ్ రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్ , మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, రమణ ,బాలకృష్ణ ,కొండాపూర్ యూత్ అధ్యక్షులు సురేష్, అంజయ్య నగర్ యూత్ అధ్యక్షులు సుమన్ పాల్గొన్నారు .