ఈ రోజు సెంట్రల్ హైదరాబాద్ యూనివర్సిటీ లో ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ మరియు ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె కరుణానిధి గారు రావడం జరిగింది ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెళ్లి కలిసిన జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు మరియు ఆలిండియా ఓబిసి ప్రెసిడెంట్ కిరణ్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు శివ మరియు ఇతర విద్యార్థులు. ఈ నేపథ్యంలో భాగంగా పలు వెనుకబడిన కులాల అంశాలపై చర్చించడం జరిగినది
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more