రెండు కోట్ల వెనుకబాటు బీసీ దళాల ఆశయ ప్రతిరూపం బడుగులు బలహీనుల ఆశా జ్యోతి బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి గారి పుట్టిన రోజు వేడుకలు
నిన్న 10-06-2018 న రెండు కోట్ల వెనుకబాటు బీసీ దళాల ఆశయ ప్రతిరూపంగా మరియు అక్షరాయుధాలను తొలి పలుకుగా వెదజల్లిన కాంతి దీపంగా ఆపన్నుల ,అనార్థాలు బడుగులు బలహీనుల ఆశా జ్యోతి బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి గారి పుట్టిన రోజు వేడుకలు బీసీ దళ్ రంగారెడ్డి , మేడ్చల్ , యాదాద్రి జిల్లాల ఆధ్వర్యంలో పుట్టిన వేడుకలు ఘనంగా జరిగినవి.
ఈ సందర్భంగా క్యాన్సర్ హాస్పటల్ లో బడుగు, బలహీన వర్గాల పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగినది .
ఆ తదుపరి వెనుకబడిన తరగతుల పిల్లలకి స్టేషనరీ పంపిణీ చేయడం మరియు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది జరిగింది .ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లాల అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రామస్థాయి నుంచి రావడం జరిగింది .