అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం అక్షయ ఫౌండేషన్ లో ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలను ప్రారంబినాచారు. విద్యార్థులు ఉపాధ్యాయులు రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా అక్షయ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ప్రపంచ స్థాయిలో పూల పండుగలను తిసుకస్తున్నారు. అదే విధంగా తెలంగాణ లో ఆడపడుచులకు అతి ముఖ్యమైన పండుగ అని అన్నారు.తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ, తెలంగాణ అస్తివం బతుకమ్మతోనే ఉంది కులమతాలకు అతీతంగా ఈ సంబరాలను మా పాఠశాలలో నిర్వహించుకోవడం జరుగుతుంది అని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునిలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉల్లాసంగా పాల్గోన్నారు
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more