రవీంద్రభారతి హైదరాబాద్ లో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ దేవనాథ జీయర్ స్వామి చేతుల మీదుగా గండబేరుండ స్వర్ణ కంకణ ధారణ మహా పురస్కారం శ్రీ ప్రవీణ్ కుమార్ ఆచార్యులు అందుకోవడం జరిగింది.ఆ తదుపరి పురస్కారాలు అందుకున్న వారిలో తొలి పలుకు పత్రిక ఎడిటర్/ పబ్లిషర్ దుండ్ర కుమారస్వామి, మరియు తొలి పలుకు పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రామ్మూర్తి మరియు ఇతరులు ఉన్నారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న
కెసిఆర్ గురువుగారు శ్రీ మృత్యుంజయ శర్మ ,తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి మరియు ఇతరులు పాల్గొన్నారు.
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more