• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News India Assam

దేశాభివృద్ధిలో ఈశాన్య ప్రగతి కీలకం: ప్రధాని నరేంద్రమోదీ

AdminbyAdmin
04/02/2018
inAssam, Business, India, News
0
modi_assam

దేశాభివృద్ధిలో ఈశాన్య ప్రగతి కీలకం

అసోం ప్రభుత్వం రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న తొలి గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును ప్రధాని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతంలో శరవేగంగా సమతుల్యతతో కూడిన వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తూర్పు దేశాలకు సంబంధించిన మన విదేశాంగ విధానానికి (యాక్ట్ ఈస్ట్ పాలసీ) ఈశాన్య ప్రాంతం గుండెకాయ వంటిది. ఆగ్నేయాసియా దేశాలు, ఈశాన్య భారత ప్రాంత ప్రజల మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలు పెరుగాల్సిన అవసరం ఉన్నది. సదస్సు ఉప శీర్షిక ఆసియాన్‌కు ఎక్స్‌ప్రెస్ రహదారి అసోం అనేది ఒక నినాదం మాత్రమే కాదు. అది ఒక సమగ్ర మార్గదర్శక ప్రణాళిక. సులభ వాణిజ్య విధానం అమలులో ఈశాన్య రాష్ర్టాల్లో అసోం ప్రథమ స్థానంలో ఉన్నది.

కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం పని సంస్కృతిలో మార్పు తీసుకొచ్చింది. మా ప్రభుత్వ విధానాలతోనే ద్రవ్యోల్బణం ఐదు శాతం లోపే స్థిర పడింది. వివిధ రంగాల్లో ఎఫ్‌డీఐల రాకకు మార్గం సుగమమైంది అని ఆయన చెప్పారు. మా విధానాల వల్లే భారత్ పెట్టుబడులకు ప్రాధాన్య దేశంగా అవతరించింది. అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది 9000 కి.మీలకు పైగా జాతీయ రహదారుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూటాన్ ప్రధాని షేరింగ్ తొబాగె, అసోం సీఎం శర్బానంద సోనోవాల్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు,16 దేశాల రాయబారులు, హై కమిషనర్లు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, టాటాసన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తదితరులు పాల్గొన్నారు.

Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News