• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home S & T Technology Mobile

ఎయిర్‌టెల్ మేరా పెహ్లా 4జీ స్మార్ట్‌ఫోన్ రూ.1649 కే

AdminbyAdmin
06/12/2017
inMobile, Technology
0
aqua_lions_n1 airtel intex

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ మేరా పెహ్లా 4జీ స్మార్ట్‌ఫోన్ కార్యక్రమం కింద ఇప్పటికే సెల్‌కాన్, కార్బన్ సంస్థలతో భాగస్వామ్యమై చాలా తక్కువ ధరలకే 4జీ స్మార్ట్‌ఫోన్లను అందిస్తూ వస్తున్నది. అందులో భాగంగానే తాజాగా ఇంటెక్స్ కంపెనీతో భాగస్వామ్యమైన ఎయిర్‌టెల్ ఆక్వా లయన్స్ ఎన్1 పేరిట మరో కొత్త 4జీ ఫోన్‌ను కేవలం రూ.1649కే అందిస్తున్నది.

అయితే ఈ ఫోన్‌కు గాను వినియోగదారులు ముందుగా రూ.3,149 డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఫోన్‌ను 18 నెలల పాటు వాడితే రూ.500, 36 నెలలు వాడితే రూ.1000 మొత్తం కలిపి రూ.1500 వెనక్కి ఇస్తారు. దీంతో ఫోన్ ధర రూ.1649 మాత్రమే అవుతుంది. ఇక ఈ ఫోన్‌తో ఎయిర్‌టెల్ రూ.169 బండిల్ ప్లాన్‌ను అందిస్తున్నది. దీని ద్వారా వినియోగదారులకు 500 ఎంబీ 4జీ డేటా, 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.

Tags: Mobile Phones
Admin

Admin

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
News

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

by Admin
22/11/2025
0

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్‌ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...

Read more
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

10/11/2025
తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

10/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News