• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News India

పొరపాటున పాక్ లోకి వెళ్ళికూలిపోయిన భారత్ క్షిపణి

AdminbyAdmin
12/03/2022
inIndia
0
missile into Pakistan

భారత్ నుండి పొరపాటున దూసుకెళ్ళిన క్షిపణి పాకిస్తాన్ భూభాగం లో కుప్పకూలిపోయింది. ఈ సంఘటనపై ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది.  పాకిస్థాన్‌ విదేశాంగ కార్యాలయం భారత దౌత్యాధికారిని గురువారం రాత్రి పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఈ సంఘటన ను ఖండిస్తూ దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. 

భారత నుండి వచ్చి పాకిస్తాన్ మార్గం లోకి దూసుకొచ్చిన ఆ వస్తువు సూపర్‌ సోనిక్‌ వేగంతో దూసుకొచ్చి కూలిపోయిందని తెలిపింది. అయితే  దీని వల్ల వారికి ఎక్కువ మొత్తంలో ఆస్తులకు నష్టం కల్గిందని పాకిస్థాన్‌ తెలిపింది.

సూరత్‌గఢ్‌ నుంచి వచ్చిన ఆ వస్తువు 6.50గం.ల సమయంలో పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఖానేవాల్‌ జిల్లా పరిధి మియాన్‌ చున్ను పట్టణానికి దగ్గరలో కుప్పకూలిపోయింది. ఇలాంటి చర్యల వలన ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలకు కూడా ప్రమాదం పొంచిఉందని పాకిస్థాన్‌ విదేశాంగ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన లో పేర్కొంది.

Tags: IndiaPakistan
Admin

Admin

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

by Admin
04/07/2025
0

సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News