• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

తెలంగాణా లో ఆమ్‌ ఆద్మీ – త్వరలోనే పాదయాత్ర

AdminbyAdmin
18/03/2022
inNews
0
తెలంగాణా లో ఆమ్‌ ఆద్మీ – త్వరలోనే పాదయాత్ర

కేజ్రివాల్ అంటే అప్పట్లో దేశంలోనే ఒక సంచలనం. సరికొత్త ఫంథాలో రాజకీయాల్లోకి వచ్చి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మొన్ననే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్మురేపి తన పార్టీ సత్తా ఎమిటో దేశానికి తెలియజేశారు. వారు పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ లోనూ ఈ సంవత్సరం చివర్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. వాటిపై ఇంతకుముందునుంచే దృష్టి కేంద్రీకరించిన ఆం ఆద్మీ పార్టీ ఇప్పుడు సౌత్‌లో తన సత్తా చాటడానికి సమాయత్తమవుతోంది.

తెలంగాణాలో కూడా ఆం ఆద్మీ బౄందం పాదయాత్ర చేయాలనియోచిస్తోన్నాయి.రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ ల మద్దతు తమకు ఎక్కువగా ఉంటుందని ఆ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.

ఆప్‌ తెలంగాణ సెర్చ్‌ కమిటీ దీని గురించి ఏర్పాటవబోతుందనీ, 119 నియోజకవర్గాల్లో వారు పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆప్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా సోమనాథ్‌ భారతిని ఇదివరకే నియమించారు.

Tags: aam aadmi partykejriwalTelangana
Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News