• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Uncategorized

సమాజ సేవను తన ప్రథమ కర్తవ్యంగా బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు

AdminbyAdmin
11/06/2019
inUncategorized
0
kumar

సమాజ సేవ ను తన ప్రథమ కర్తవ్యంగా బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు

సమాజ సేవను తన ప్రథమ కర్తవ్యం గా భావించే సామాజిక వేత్త, బి సి దళ్  వ్యవస్థాపక అధ్యక్షులు, తొలిపలుకు పత్రిక సంపాదకులు శ్రీ దుండ్ర కుమారస్వామి గారు తన పుట్టిన రోజు వేడుకలను పేదలు, అనాథ పిల్లల మధ్య సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కూకట్పల్లి కే పి హెచ్ బి కాలని లోని మైత్రి అనాథ ఆశ్రమంలో  పేద విద్యార్ధులకు పండ్లు, పుస్తకాలు, పెన్ లు బహుమతిగా అందజేశారు. పిల్లలు గొప్ప లక్ష్యం తో చక్కగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు పొంది తోటి వారికి సాయం చెయ్యాలని, సమాజంలో వారు వంటరి వారు కారని పిల్లలకు స్ఫూర్తి దాయక సందేశం ఇచ్చి వారిని ఉత్సాహ పరిచారు. అంతే కాకుండా అనేక కూడళ్లలో ఫుట్ పాత్ ల మీద అనాథలకు ఆహార పొట్లంలు పంపిణీ చేశారు..ఈ కార్యక్రమంలో బిసి దల్ ఉపాధ్యక్షుడు డిపి చారి, బీసీ దల్ ల రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయియాదవ్, సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ ముచ్చర్ల గణేష్, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ మరియు తొలి పలుకు పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కేశవ్ రెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు.

Admin

Admin

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
News

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

by Admin
22/11/2025
0

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్‌ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...

Read more
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

10/11/2025
తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

10/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News