• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business Banking Finance

సెప్టెంబర్ 1 నుండి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌ సేవలు

TP NewsbyTP News
30/08/2018
inBanking Finance, Business, Featured, News
0

 

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లను (ఐపిపిబి) సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 23 సర్కిళ్లలో 115 యాక్సెస్ కేం ద్రాల్లో ఐపిపిబి సేవలను ప్రారంభించనున్నా రు. హైదరాబాద్, ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వర భవన్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్.నరసింహన్ ఐపిపిబి బ్యాంక్ ప్రారంభించగా, వివిధ సర్కిళ్ల పరిధిలో ఎంపీలు, ప్రజాప్రనిథులు ప్రారంభిస్తారని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్‌లోని డాక్ సదన్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం మీడియా సమావేశంలో చంద్రశేఖర్ వివరాలను వెల్లడించారు.

తొలుత ఐపిపిబిని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభిస్తారని, దీనిని అన్ని రాష్ట్రాలలో లైవ్ టెలికాస్ట్‌ను వీక్షిస్తామని, ఆతర్వాత రాష్ట్ర స్థాయిలో ప్రారంభోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ప్రస్తుత ఏడాది డిసెంబర్ 31 నాటికి అన్ని పోస్ట్ ఆఫీసులలో ఐపిపిబి యాక్సెస్ కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం పోస్టాఫీసులో రూ.40 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని, రూ.17 కోట్లు సేవింగ్ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని ఆయన వివరించారు. దేశ వ్యాప్తంగా 650 పోస్టాఫీసు శాఖలు ఉండగా, 3250 యాక్సెస్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ బ్యాంక్ సేవలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నాయని, ఇది ప్రపంచంలోనే పెద్ద బ్యాంక్‌గా నిలువబోతుందని చెప్పారు.

 

TP News

TP News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News