• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business

మాదాపూర్‌ (హైటెక్‌ సిటీ) లో ఐటిసి కోహినూర్‌ త్వరలో

AdminbyAdmin
08/04/2018
inBusiness, Featured
0
itc kohinoor hotel

మాదాపూర్‌ (హైటెక్‌ సిటీ) లో ఐటిసి కోహినూర్‌ త్వరలో

ఆతిథ్య రంగానికి పేరుగాంచిన హైదరాబాద్‌లో మరో విలాసవంతమైన హోటల్‌ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఐటిసి లిమిటెడ్‌ గ్రూప్‌నకు చెందిన ఐటిసి హోటల్స్‌.. మాదాపూర్‌ (హైటెక్‌ సిటీ)లో ఐటిసి కోహినూర్‌ పేరుతో ఈ హోటల్‌ను నిర్మించింది. వచ్చే జూన్‌ నుంచి ఈ హోటల్‌ సేవలు ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం ఈ హోటల్‌లో గదుల కోసం రిజర్వేషన్లు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. హైటెక్‌ సిటీ దేశ విదేశీ ఐటి కంపెనీలకు ప్రధాన కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. దీనికి దగ్గర్లోనే హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసిసి) కూడా ఉంది. ఇందులోనే అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నాయి. దేశ విదేశాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు తరచూ వస్తూపోతూ ఉంటారు.
ఇప్పటికే ఈ ప్రాంతంలో ట్రైడెంట్‌, లెమన్‌ ట్రీ, వెస్టిన్‌, ఆవాసా, నోవాటెల్‌ తదితర హోటళ్లు ఉన్నా యి. కానీ వీటికి భిన్నంగా అద్భుతమైన ఆకృతితో, ఆకర్షణీయంగా ఐటిసి కోహినూర్‌ రూపుదిద్దుకుంది. ఈ హోటల్‌లో 235 గదులు, ప్రత్యేకంగా రూపొందించిన 9 సూట్స్‌, 27 సర్వీస్‌ అపార్ట్‌మెంట్స్‌ ఉన్నాయి. వీటితోపాటు గోల్కొండ పెవిలియన్‌, యి జింగ్‌, ఒట్టిమో, పీకాక్‌ బార్‌, రూఫ్‌టాప్‌ బార్‌ వంటి సిగ్నేచర్‌ రెస్టారెంట్స్‌ ఉన్నా యి. వీటితోపాటు విశాలమైన బాంక్విట్‌ హాల్‌, మీటింగ్‌ రూమ్స్‌, హైటెక్‌ బోర్డ్‌ రూమ్‌ వంటివి కూడా ఉన్నట్టు ఐటిసి హోటల్స్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ హోటల్‌ కోసం 700 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్‌ చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌లో మాత్రమే సర్వీస్డ్‌ అపార్ట్‌మెంట్స్‌ ఉన్నాయి. ఇలాంటి అపార్ట్‌మెంట్లకు డిమాండ్‌ కూడా పెరుగుతోంది.

 

Tags: Business
Admin

Admin

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
News

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

by Admin
22/11/2025
0

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్‌ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...

Read more
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

10/11/2025
తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

10/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News