• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

సామాజిక ఆర్థిక రాజకీయ కుల సర్వే గడువును పొడిగించాలి.

AdminbyAdmin
30/11/2024
inNews
0
సామాజిక ఆర్థిక రాజకీయ కుల సర్వే గడువును పొడిగించాలి.


సామాజిక ఆర్థిక రాజకీయ కుల సర్వే గడువును పొడిగించాలి.

*తెలంగాణ రాష్ట్రంలో 92% పూర్తయిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే*

*దేశానికే ఆదర్శం సామాజిక ఆర్థిక రాజకీయ కుల సర్వే*

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కుల సర్వే విజయవంతంగా సాగిందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు.

ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారమే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణన చేయడం శుభ పరిణామం.  కులగణనతో  ప్రజల ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయన్నారు. కేంద్రం జనగణనలో కులగణన చేయాలి. కులగణన సమాజానికి ఎక్స్ రే అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కులగణన విషయంలో తమ పోరాటం నిరంతరం సాగుతుందని దుండ్ర కుమారస్వామి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న సమగ్ర ఇంటింటి కుల గణన సర్వేకు మరింత సమయం ఇస్తే బాగుంటుందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ప్రభుత్వాన్ని కోరారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కులగణనలో వివరాలను నమోదు చేసుకోని కుటుంబాలు ఉన్నాయని, వారిని పరిగణలోకి తీసుకుని కులగణన చేయడానికి గడువును పొడిగిస్తే బాగుంటుందని దుండ్ర కుమారస్వామి కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుల గణన సర్వేలో వీవీఐపీలు కూడా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ ఏరియాలోనే ఎక్కువ  మంది తమ వివరాలను ఎన్యుమరేటర్లకు చెప్పడంలేదని గుర్తించామని తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సర్వే 92 శాతం పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. 100 శాతం పూర్తవ్వడానికి ఇంకాస్త సమయం ఇవ్వాలని సూచిస్తున్నామన్నారు.

The deadline for the socio-economic, political, caste survey should be extended Said by National President BC Dal Dundra kumara Swamy
Tags: bc dal dundra kumaraswamyCaste census demandcaste survey should be extended.Dundra Kumaraswamypoliticalrevanth ReddyThe deadline for the socio-economic
Admin

Admin

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

by Admin
20/08/2025
0

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

09/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News