• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

కార్తీక మాస మహోత్సవ ఆహ్వాన పత్రిక

AdminbyAdmin
22/11/2024
inNews
0
కార్తీక మాస మహోత్సవ ఆహ్వాన పత్రిక

కార్తీక మాస మహోత్సవ ఆహ్వాన పత్రిక

కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 24వ తేదీన ఆదివారం రోజున అఖిలభారత యాదవ సంఘం ఆధ్వర్యంలో గోవర్ధనగిరి కృష్ణ దేవాలయం మలేషియా టౌన్షిప్ ఎదురుగా ఘనంగా నిర్వహిస్తున్న కార్తీక మాస వన భోజన 18వ మహోత్సవంనికి హాజరు కావాలని అఖిల భారత యాదవ సంఘం కమిటీ కీలక సభ్యులు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ యాదవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయాలి అని అన్నారు. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా యాదవుల ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం వనభోజనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సోదర సోదరీమణులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అఖిల భారత యాదవ సంఘం సభ్యులు వెంకటేశ్వరరావు, రమణ యాదవ్, గిరి, ఐలయ్య , తదితరులు పాల్గొన్నారు

Tags: Dundra Kumaraswamygellu srinivas yadavKartika masa mahotsava invitation cardtalasani arinivas yadavYadava sangam
Admin

Admin

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లోకలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
News

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో
కలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు

by Admin
13/12/2025
0

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లోకలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు...

Read more
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

06/12/2025
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

22/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News