• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

జీవితంలో ఎదురయ్యే సమస్యలను స్వీకరించి ధైర్యంగా నిలబడ్డప్పుడే ఏదైనా సాధించగలం అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు

AdminbyAdmin
08/03/2023
inNews
0
జీవితంలో ఎదురయ్యే సమస్యలను స్వీకరించి ధైర్యంగా నిలబడ్డప్పుడే ఏదైనా సాధించగలం అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు

జీవితంలో ఎదురయ్యే సమస్యలను స్వీకరించి ధైర్యంగా నిలబడ్డప్పుడే ఏదైనా సాధించగలం అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు

రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత శిఖరాల్లో నిలిచిన మహిళపై ఇంకా వివక్షేనా: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

ముఖ్య అతిథిలుగా బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ , జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ,కార్పొరేటర్ జేదిప్య

మహిళా దినోత్సవం సందర్భంగా దివ్య మార్గం ట్రస్టు అధినేత దివ్య ఆధ్వర్యంలో ఎంతో మంది మహిళలకు అండగా నిలుస్తోంది. దివ్య మార్గం ఛారిటబుల్ ట్రస్టు ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలను కలిగిస్తూ ఉన్నారు. అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళావరణ కృష్ణమోహన్ గారు అన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకూడదని పలు విభాగాల్లో వాళ్లు నిపుణులుగా మారాలనే సంకల్పంతో దివ్య మార్గం ట్రస్టు ద్వారా కుట్టుమిషన్ నేర్పించడం, బ్యూటీషియన్ వంటి కోర్సులు నేర్పిస్తూ ఉన్నారు. దివ్య మార్గం ట్రస్టు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు మాట్లాడుతూ
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. మహిళా శక్తిని మించిన శక్తి ఈ భూమండలంలోనే లేదని అన్నారు. మహిళలను తొక్కేయాలని చూస్తే ఎవరైనా పాతాళానికే వెళ్తారని తెలియ చేశారు. బిసి దళ్ అధ్యక్షుడు
దుండ్ర కుమారస్వామి. దివ్య మార్గం ట్రస్టు ద్వారా ఎంతో మంది పేదలను ఆదుకుంటూ ఉన్నారని.. వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగాలని అన్నారు దుండ్ర కుమారస్వామి. యూసఫ్ గూడ ప్రాంతంలో ఉన్న దివ్య మార్గం ట్రస్టు ద్వారా ఎంతో మంది నిరుపేద మహిళలను ఆదుకోవడం అభినందనీయమని దుండ్ర కుమారస్వామి అన్నారు. కుల మతాలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారని అభినందించారు. మహిళలు తమ బాధలు, సమస్యలను చర్చించుకోవడానికి, నలుగురితో పంచుకోవడానికి ఒక రోజు ఉండాలని ఈ మహిళా దినోత్సవాన్ని తీసుకుని వచ్చారని . కొన్ని శతాబ్దాలుగా మహిళకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు.. ఎక్కడ చూసినా ఛీత్కారాలు.. ఏమి చేయలేరు అంటూ అవమానాలు ఎదురవుతూ వస్తున్నాయని అన్నారు. మహిళలు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, హక్కుల సాధనకు ఎన్నో పోరాటాలను చేయాల్సి వచ్చిందని.. ఇంకా చేస్తూనే ఉన్నారని అన్నారు దుండ్ర కుమారస్వామి. మహిళ అంతరిక్షానికి వెళ్లినా.. ఇంట్లో అంట్లు తోమించాలని అనుకునే ఎంతో మంది మగ వెధవలు ఈ సమాజంలో ఉన్నారని అన్నారు. మహిళా సాధికారిత కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలి.. విద్య, ఉద్యోగం, ఉపాధి విషయాల్లో ఆడవాళ్లు మరింత ముందుకు వెళ్లాలని అన్నారు దుండ్ర కుమారస్వామి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత శిఖరాల్లో నిలిచిన మహిళకు ఇంకా లింగ వివక్ష ఎదురవుతూనే ఉంది.. ఇకనైనా మార్పు రావాలని కోరుకుంటున్నానని అన్నారు దుండ్ర కుమారస్వామి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జేయి దిప్య మరియు పలువురు మహిళా నేతలు పద్మ, స్వప్న, సీత, మరియు ఇతర మహిళా నేతలు పాల్గొన్నారు.

Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News