పోడు భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఉమ్మడి మెదక్ జిల్లాలోని పూడి భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్, మెదక్ జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు సరైన పత్రాలు లేనప్పటికీ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. గిరిజన కుటుంబాలకు 10 లక్షల గిరిజనబందు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more