మాదాపూర్ లోని శిల్పారామం లో నిర్వహించిన స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో ముగింపు సందర్బంగానిర్వహిస్తున సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా విజయవాడ నుండి విచ్చేసిన గురువర్యులు శైలశ్రీ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో తాండవ నృత్యకారి, అంబపరకు, వినాయక కౌతం, జయము జయము, అష్టలక్ష్మి స్తోత్రం, జయ జయవైష్ణవి, అదిగో అల్లదిగో, శంకర శ్రీగిరి, మాధవ కేశవా, దుర్గ అవతారం, గణేశా పంచరత్న, ఋతువు చక్రం, నమశ్శివాయతేయ్,. వాష్టకం అంశాలను సత్య నందిని, రమ్య సాహితి, సూస్వేత, సుజయ, అర్చన, హేమాశ్రీ, కావ్య, హనీఫా, ఖ్యాతి, రాస్య, మొదలైనవారు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఆహూతులను ఎంతగానో అలరించాయి.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more