వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్,వెంకటేశ్వర నగర్ లో గల 13వరోడ్ లో జై గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 8 అడుగుల గణపతికి గురువారం జై గణేష్ యూత్ అసోసియేషన్ వారు ఘనంగా పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీర్వాదం పొందారు.ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, జీవన్ రెడ్డి, శ్రావణ్, హర్షవర్ధన్ రెడ్డి, సంజు, సింటే హర్ష, అభిరామ్, రాహుల్, సాయినిఖిల్, రఘు, వంశీ, యశ్వంత్, శ్రీరామ్, ప్రశాంత్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more